Listen to sadghoshti live broadcast from Telugu online via Radio India Live | www.radioindialive.com.
Listen to music, talks in Telugu.
సద్గోష్టి సిరియు నొసగుసద్గోష్టియె కీర్తి బెంచు సంతుస్ట్తిని నాసద్గోష్టియే యొనగూర్చునుసద్గోష్టియె పాపములను జంపు కుమారా.ఓ కుమారా.సజ్జనుల,సత్పురుషుల సభలయందే మంచిజ్ఞానమును సంపాదింతురు.దానివలన సిరి సిద్దించును.సద్గోష్టి వలన కీర్తి పెరుగును.సంత్రుప్తి కలుగును.సద్గోష్టి వలన సర్వపాపములు సమసిపోవును..